అమెరికా , ఐరోపా దేశాల్లో పవర్ నాప్ పేరుతో భోజనం చేసాక ఓ ఐదు నిమిషాలు నిద్రపోతారట. ఇక చైనా , తైవాన్ లో స్కూల్ లో పిల్లలు మధ్యాహ్నం ఓ అరగంట పడుకోవాలనే సమయం పాటిస్తారు. పగటి వేళ రోజుకో గంట నిద్ర పోతే పది గంటలు సేపు పని చేసే శక్తి వస్తుందిట. నిపుణులు ఏం చెపుతున్నారంటే మైక్రో నాప్. అంటే రెండు మూడు నిముషాలు నిద్ర పోయినా చాలు. శరీరం రీఛార్జ్ అవ్వుతారట. 20 నిమిషాల నిద్ర తో కొత్త శక్తి వస్తుంది. జ్ఞాపక శక్తి , సృజమాత్మకత పెరుగుతాయట. ఏకాగ్రత పనిసంధ్యం పెరుగుతుంది. అలసిపోయి నప్పుడు కాఫీ టీ లు తాగేకంటే కునుకు తీస్తేనే చాలా త్వరగా ఉత్సాహం వస్తుంది అంటున్నారు.

Leave a comment