గ్రీన్ టీ పొడి తయారీ లోనే ఒక ప్రత్యేకత వుంది. మొదటి ఐడు ఆకులను సేకరించి ప్రత్యేక పద్దతుల ద్వారా ఈ గ్రీన్ టీ తయ్యారు చేస్తారు కబట్టే ఇది ఆరోగ్యంగా సురక్షింగా  పని చేస్తుంది. ఇందులోని క్వాటిచిన్ అనే రసాయినం శరీరం లోని విష పదార్ధాలని బయటికి వెళ్లేందుకు తోడ్పడుతుంది. దీని లోని ఫరా ఫినల్స్ రోగ నిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది. అలసిన శరీరానికి తేలిక పరిచే శక్తి దీనికి వుంది. కానీ ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదు. దీని తో పాటు వైట్ టీ , జన్నింగ్ టీ, రైబూస్ టీ, కెమోమిల్లా టీ, ఫ్లవర్ టీ, బ్లాక్ టీ మొదలైన వన్నీ ఆరోగ్యం ఇచ్చేవే.

Leave a comment