ప్రపంచంలోని అత్యంత శక్తి వంతమైన మహిళా వ్యాపారుల జాబీతాలో, జనరల్ ఇన్సూరేన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మెనేజింగ్ డైరెక్టర్ అలైస్ వైద్య స్థానం సంపాదించారు . ఈ సంవత్సరానికి గానూ ఫార్ఛ్యన్ మ్యాగజిన్ 50 మంది శక్తిమంతులైన మహిళా వ్యాపారులలో ఒక జాబితా రూపొందిస్తే ఇందులో అలైస్ వైద్యకు 47వ స్థానం దక్కింది.భారతదేశం నుంచి ఎంపికైన మహిళా వ్యాపారి అలైస్ వైద్య ఒక్కరే.

Leave a comment