ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతులేని పనులు క్షణం తీరిక లేని ఉద్యోగపు వత్తిడి, గృహిణి కయితే ఇంట్లో అందరి సమయం ప్రకారం పరుగులు తేసే శ్రమ. ఇంత తీరిక లేని జీవితం శక్తి ఇచ్చే ఆహారం ఒక్క నట్స్. భోజనం  తరవాత ఎక్కువ విరామం వుంటే తీసుకోవలసినవి నట్స్ తో కలగలిపిన బ్రౌనీలు, సలాడ్స్, వెజిటబుల్స్. ఇవి తిన్న పది నిమిషాల్లో శక్తి చేకూరుతుంది. అంటే గానీ వీటి వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయి. రోజుకు 30 గ్రాముల నట్స్ తింటే వారిలో గుండె జబ్బుల అవకాశాలు, 20 శాతం తగ్గుతాయి. అలాగే కాన్సర్ సోకే అవకాశాలు తగ్గిపోతాయి. ఒక గుప్పెడు నట్స్ తో మంచి ఫ్యాట్ శరీరానికి అందటమే కాకుండా ఆరోగ్యంగా వుంటారు.

Leave a comment