హ్యూమన్ కంప్యూటర్ గా పేరు తెచ్చుకున్న శకుంతలా దేవి సినిమా ఎప్పుడు అమెజాన్ లో ప్రైమ్ లో విడుదలయింది. గణితంలో 1980లో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో కంప్యూటర్ నే ఓడించిన శకుంతలా దేవి.1929 నవంబర్ 4 బెంగళూర్ లో జన్మించారు మూడేళ్ళ వయస్సులోనే గణితంలో చిక్కు లెక్కలకు సమాధానాలు చెప్పేవారు. నాలుగేళ్లు నిండకముందే ఆమె మైసూర్ యూనివర్సిటీ లో మొదటి గణిత ప్రదర్శన ఇచ్చారు. గణితం పై ఆమె పుస్తకాలు రాశారు ఇన్ఫోసిస్ ఇతర ప్రముఖ కంపెనీల లో ఆప్టియ్యర్ టెస్ట్ నెగ్గాలంటే ఆమె రాసిన పుస్తకాలే ముఖ్యమైన వనరులు. తన ప్రతిభతో ఎందరినో ఆశ్చర్యంలో ముంచెత్తిన శకుంతలా దేవి ఆత్మకథ రూపం ఈ సినిమా. విద్యాబాలన్ శకుంతలాదేవి గా నటించారు తప్పకుండా సినిమా చూడండి .

Leave a comment