భారతదేశపు మొట్టమొదటి మహిళా ఏ ట్రాఫిక్ కంట్రోలర్ జనరల్ గా నియమితులయ్యారు శామ్లీ హల్దార్ ఇప్పటివరకు ఆమె ఎయిర్  ట్రాఫిక్ కంట్రోలర్ గా విమానపు కదలికలు పర్యవేక్షించేవారు.ఇప్పుడు కోల్కతా లోని మూడు వందల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బృందాన్ని పర్యవేక్షించే బాధ్యత చేపట్టారు.ఉద్యోగానికి కండబలం అక్కర్లేదు చిత్తశుద్ధి తో పాటు శ్రద్ధ ఎప్పుడూ ది బెస్ట్ గా ఇవ్వాలనే సదాశయం ఉంటే చాలు. ఉద్యోగం ఒక క్రీడా మైదానం ఎంత పోటీ పడితే అంత ముందు ఉంటాం అంటారు శామ్లీ.అలహాబాద్ లోని సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొందిన శామ్లీ పురుషాధిపత్య వృత్తిలో వివిధ నిర్వహణ ద్వారా తన సామర్ధ్యం నిరూపించుకున్నారు.

Leave a comment