Categories
WhatsApp

శారీరక ఫిట్నెస్ కు ఇది మంచిది.

శరీరక ఫిట్నెస్ కు మెట్లు ఎక్కి దిగటం ఖర్చు లేకుండా చేయగలిగిన మన్చీ వ్యయామం అని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. అయితే 35 సంవత్సరాల వయస్సు లోపు గలవారు, మెట్లెక్కి దిగటాన్ని తమ వ్యాయామ కార్యక్రమంలో భాగంగా చేసుకోవాలి. ఆ వ్యాయామం గుండెకు మేలు చేస్తుంది. కానీ అదే సమయంలో మోకాళ్ళ పై వత్తిడి పెంచే అవకాశం లేకపోలేదు. ఇటువంటి ఇబ్బంది లేకుండా ఏ వయస్సు వారికైనా మాములుగా నెల పైన నడవడం మంచిదే పైకి ఎక్కే సమయంలో వత్తిడి మోకాళ్ళ పై  సమంగా పడుతుంది. సమంగా వున్న నెల పై నడిస్తే శరీక బరువు రెండు కాళ్ళ  పై  సమంగా పడుతుంది. అదే మెట్లెక్కే సమయంలో జాయింట్ల పై బరువు పడే అవకాశం వుంది. కానీ ఆరోగ్యంగా ఉంటేనే రోజు మెట్లెక్కడం మంచి వ్యాయామం ఇది మంచి కార్డియో వాస్కులార్ ఎక్సర్ సైజ్. ఊపిరి తిత్తులకు చాలా మంచిది. అధిక బరువు, మోకాలి సమస్యలు వున్న వారు మినహాయించి ఎవరైనా ఈ వ్యయామం తగుమాత్రంగా చేయొచ్చు.

Leave a comment