కండరాల్ల నొప్పులతో చాలా మంది స్త్రీలు బాధపడుతూ వుంటారు. బుజం, మోకాళ్ళ కింద వుండే కండరాళ్ళు, తోడ భాగంలో వుండే కండరాళ్ళు నొప్పులకు అవి బలహీనంగా వునతమే కారణం అంటున్నారు డాక్టర్లు. బలం కోసం మాంసాహారమే అక్కర్లేదంటారు. కండరాల్ల పెరుగుదలకు, నిర్వహణకు కావాల్సింది ప్రధానంగా ప్రోటీన్లే. అవి మాంసాహారం వల్లనో శాఖాహారం వల్లనో కావొచ్చు. సోయాబీన్స్, బటానీలు, పప్పు ధాన్యాలు వంటి వాటి నుంచిలభించే ప్రోటీన్లకు మాంసాహారం నుంచి లభించే ప్రోటీన్లు ఏమి వుండదు. ఏ ప్రోటీన్లు అయినా మేలే చేస్తాయి. కాకపొతే ఏ ఆహారం నుంచి అయినా సరే ప్రోటీన్లు అంటే ఆహారం తీసుకుంటే చాలు కండరాళ్ళ నొప్పులే సరిగ్గా నడవనీయకపొతే, శరీరం బరువు పెరగడానికి కారణం అవుతుంది. అలాగే కండరాళ్ళు బలహీనంగా వుంటే ఇక శరీరం ఫిట్ నెస్ గా వుండటం అసాధ్యమే.
Categories
WhatsApp

శరీరానికి ఏ రకంగా అందినా మంచిదే

Leave a comment