మంత్రముగ్ధుల్ని చేసే వస్త్ర ధారణ,మనసుకు హత్తుకునే మాటతీరు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి అంటే ప్రపంచం మిమ్మల్ని చూసి, మాట తీరు చూసి మీరు ఇన్ ఫ్లూయిన్స్ అవుతోంది అంటుంది ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ స్టయిలిస్ట్, బ్రాండింగ్ కన్సల్టెంట్ మమతా శర్మ దాస్. ఆమెకు ‘ వీవ లా వీదా’ పేరుతో ఆమె ఒక ఫ్యాషన్ బ్రాండ్ స్టోర్ నడిపిస్తోంది ‘వీవ లా వీదా’ అంటే జీవితాన్ని ఏ కళతో నైనా వర్ధిల్లేలా చేసుకోవచ్చు అని అర్థం .ఆమె బ్రాండింగ్ కన్సల్టెంట్ యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ లో ఆమెకు ఎంతో మంది ఫాలోయర్స్ ఉన్నారు.

Leave a comment