‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ లీడర్స్’ ఏర్పాటు చేసింది గుజరాత్ కు చెందిన మంజుల ప్రదీప్. అట్టడుగు వర్గాల మహిళల హక్కుల గురించి పనిచేస్తోంది మంజుల. ఆమె కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి గుజరాత్ కు వలస వచ్చింది. ఆమె తల్లిని, తండ్రి ఎంతో హింసించేవాడు. స్కూల్లో కుల వివక్షను ఎదుర్కొన్నది. ఈ బాధలు అవమానాలు సొంతంగా అనుభవించాక ఆమె స్వయంగా బాధితుల గొంతు అయ్యింది. ఆమె జీవితం పైన బ్రోకెన్ కెన్ హీల్. ది లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ మంజుల ప్రదీప్ అన్న పుస్తకం వచ్చింది. మంజుల తమ ఏర్పాటు చేసుకున్న సంస్థ ద్వారా ఎంతో మంది ఉమెన్ లీడర్స్ ని తయారుచేసింది.

Leave a comment