ఈ రోజుల్లో ఉద్యోగాలు, షిఫ్టులు సహజం. కానీ ఈ ఉద్యోగాల వల్ల నిద్ర వేళాలు తరచూ మారడం వల్ల డిఎన్ఎ ఇబ్బందిగా ఉంటుంది. ఇక స్థూలకాయం డయాబెటిస్ వంటివి సర్వసామాన్యం. ఈ మార్పుల వల్ల జీన్స్ రీధమ్ కు ఆటాంకం ఏర్పడి యాంత్రికంగా తయారవుతారు. ఒక సమయం లేని షిఫ్ట్ ల వల్ల మనుష్యుల్లో ఉత్సహం నశిస్తుంది. కొన్ని జీన్స్ లు పగటి వేళ చురుగ్గా ఉండి రాత్రి షిఫ్ట్ ల్లో నిద్ర లేక పగలు నిద్రపోవటం తో అవి పని చేయటం మానేస్తాయి. షిఫ్ట్ లు తరచు మారటం వల్లన ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఎన్నో ఉన్నాయి.

Leave a comment