మొహం  మెరుపు తగ్గినట్లు కనిపిస్తే ఈ ప్యాక్ వేసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్. పావు కప్పు బొప్పాయి గుజ్జు లో ఓ పెద్ద స్పూన్ పైనాపిల్ గుజ్జు కలపాలి ఈ మిశ్రమాన్ని మొహానికి మెడకు పట్టించి ఆరిపోనివ్వాలి చన్నీటితో శుభ్రం చేసుకుంటే మొహం మెరిసిపోతుంది లేదా రెండు స్పూన్ల బొప్పాయి గుజ్జులో టేబుల్ స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మోహమ్ లో చక్కని మెరుపు వస్తుంది. మొహానికి ట్యాన్ ఉంటే రెండు స్పూన్ల బొప్పాయి గుజ్జులో స్పూన్ పెరుగు చిటికెడు పసుపు కలిపిన ప్యాక్ ఎంతో బాగా ఫలితం ఇస్తుంది.

Leave a comment