చర్మం మీరిపోవాలంటే,చర్మం తేమ తగ్గించకుండా మచ్చలు ముడతలు పోవాలంటే. ఒక చక్కని ఫేస్ ప్యాక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బ్యూటీ పార్లర్ లో ఫేషియల్ చేయుంచు కొన్నంత మెరుపు వస్తుంది ర ప్యాక్ తో . ఒక బంగాళా దుంపను ముక్కలుగా తరిగి రెండు టీ స్పూన్లు రోజ్ వాటర్ చేర్చి బ్లెండర్ టిప్ ముద్దగా తయారు చేసుకోవాలి ఈ గుజ్జు తో మొహంపైన ప్యాక్ వేసుకోవాలి. బాగా ఆరిపోయాక మొహాన్ని కొద్ది నీళ్ళతో తడిపి వేళ్ళతో మసాజ్ చేస్తూ వృత్తా కారంలో సున్నితంగా రుద్దుతూవుంటే మృతకణాలు పోతాయి. చల్లని నీళ్ళతో కడిగేసుకోవచ్చు . అలాగే ఈ మిశ్రమానికి నిమ్మరసం జోడిస్తే జిడ్డు చర్మానికి ఉపయోగం పొడిచర్మం అయితే బంగాళాదుంప గుజ్జుకు తేనె కలిపి ప్యాక్ ప్యాక్ వేసుకొంటే మొహం మెరుపుతో ఉంటుంది.

Leave a comment