ఆపిల్ అరటి పండ్ల తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మానికి మృదుత్వాన్ని నిగారింపును ఇస్తాయి. ఆపిల్ గుజ్జు లో పాలు పంచదార కలిపి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి తర్వాత నెమ్మదిగా మర్దనా చేయాలి పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అరటిపండు గుజ్జు తేనె కలిపిన ఫేస్ ప్యాక్ ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది. గంధం పొడి రోజ్ వాటర్ కలిపిన మిశ్రమం బాదం పప్పు పొడి తాజా మీగడ కలిపిన ఫేస్ ప్యాక్  కూడా ముఖాన్ని మెరిపిస్తాయి.

Leave a comment