నౌకాదళం లో మొదటి మహిళా పైలట్ గా రికార్డ్ సృష్టించింది శివాంగి . ఇప్పుడామె కార్నియర్ అనే ప్రత్యేక హెలీ కాఫ్టర్ నడుపుతోంది . నిట్ లో చదువుకునేప్పుడు నేవీలో మహిళా పైలట్ లకు అవకాశాలున్నాయని తెలుసుకోండి శివాంగి దానికి దరఖాస్తు చేసుకొని అవకాశం గెలుచుకొంది . సదరన్ నావెల్ అకాడమీ లో కఠోర శిక్షణ పూర్తి చేసుకొని  డిసెంబర్ రెండవ తేదీన విధుల్లో చేరింది . కిరణ్ భేడీ ఆమెకు ఆదర్శం . చిన్నతనం నుంచి హెలికాఫ్టర్ నడపాలని ఆశించే శివాంగి పెద్దయ్యాక ఆ కల నిజం చేసుకొంది .

Leave a comment