ఏంపథీ డిజైన్ లాబ్స్ సి.ఇ.ఒ శివి కపిల్ బెంగుళూరు లో ఉన్న ఈ సంస్థ ఆరోగ్య సంరక్షణ రంగానికి అవసరమైన పరిష్కారాలు అందిస్తుంది.కరోనా సమయంలో గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవటానికి అవసరమైన వేరబుల్ మోనిటరింగ్ డిజైన్ క్రియ ను కనిపెట్టింది ఏంపథీ సంస్థ డిజైన్ క్రియ వెనుక స్ఫూర్తి ప్రేరణ శివి కపిల్ నే. కోవిడ్ తన విశ్వరూపం చూపిస్తున్నప్పుడు. కరోనా వల్ల మాకేమైనా అవుతుందో మీరేమైనా మాకు సహాయపడగలరా అని గర్భిణీల నుంచి ఏంపథీ సంస్థ కు అసభ్యకంగా ఈ మెయిల్స్ వచ్చాయి శివి కపిల్ ఆధ్వర్యంలో అప్పుడు కనిపెట్టిందే క్రియా డిజైన్.

Leave a comment