Categories
పాదాల ఆరోగ్యం కోసం షూస్ ఎంపికలో అత్యంత జాగ్రత్త వహించాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. షూస్ కొనేందుకు ముందర పేపర్ పై పాదం ఆకృతిని తీసుకోవాలి. అలాగీసిన జాట్ లైన్ పై షూ ఉంచితే షూకంటే జాట్ లైన్ పెద్దదిగా ఉంటే అది చిన్నారి న్యారో అని భావించాలి. పాదం పైజ్ ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి. ముందర టూబాక్స్ ఇరుకుగా ఉండే ముందువైపు నొక్కుకు పోవటం నొప్పి ఉంటాయి. కాబట్టి టూ బాక్స్ కాలివేళ్ళు సౌకర్యవంతంగా అమరి పోయేలా ఉండాలి. అలాగే హీల్ రెండంగుళాలు కంటే తక్కువ ఉండటం సరైన ఛాయిస్ . పాదం షార్ప్ యాంగిల్ లో ఒంపు తిరగకూడదు.