దిగుళ్ళు, విచారాలు, బాధలు, చిరాకులకు రిటెయిల్ దేరఫీ బాగా ఉపయోగ పడుతుంది అంటున్నారు నిపుణులు. అంటే షాపింగ్ చేయడం వల్ల దిగుళ్ళు విచారాలు మనలోకి రాకుండా నియంత్రణ లో వుంటాయని దిగులు దిగామింగాడంలో షాపింగ్ బాగా సహకరిస్తుందని భావన. షాపింగ్ ఒత్తిడిని తగ్గించడం లో మోటివేట్ చేస్తుంది. ఎదో ఒక  బడ్జెట్ లో కొనుక్కుంటే పర్లేదు. అలాగని విండో షాపింగ్ ఆన్ లైన్ బ్రౌజింగ్ లో ఏవీ పని చెయ్యవు. మనమెంత విలువైన వాళ్ళమో మనస్సు తూకం వేయమంతుంది. ఒక ఖరీదైన చీర, మంచి బ్యాగ్, మంచి భోజనం మనసు పైన భారాన్ని నెమ్మదిగా తగ్గిస్తుంది. నలుగురి మధ్య తిరుగుతూ ఏదైనా విలువైన షాపింగ్ చేస్తే అంట ఖరీదు షాపింగ్ చేయగలిగామన్న సంతృప్తి పై మనస్సుని జోకొడుతుంది. కానీ ఇదే ఒక్క సారీ ప్రమాదకరం కాదు. బడ్జెట్ మించి పొతే.

Leave a comment