షాపింగ్ అందరికీ ఇష్టమే కానీ, అసలు ఏదైనా కొనాలి అనుకుని షాపింగ్ కు వెళితే, అవసరమైన వాటికంటే ఎన్నో కోనేస్తామని అంటూ వుంటారు. కొన్ని షాపింగ్ టిప్స్ ఫాలో అయితే అంట ప్రాబ్లం ఉండకపోవచ్చు. షాపింగ్ ఎందుక చేస్తున్నాం అన్న స్పష్టత తో షాప్ లో అడుగు పెట్టాలి. అప్పుడు కంటికి నచ్చుతాయి కదా అని అన్ని కొనేయడం వుండదు. అలాగే అనుకున్న బడ్జెట్ కంటే ఒక్క రూపాయి కుడా వెంట తీసుకుపోకూడదు. మరీ అంత నచ్చితే ఆ వస్తువు బడ్జెట్ లోకి ట్రాన్స్ ఫర్ చేయాలి. ఒత్తిడిగా ఉన్నప్పుడు షాపింగ్ వద్దు. అప్పుడు మనస్సును తృప్తి పరిచేదుకు షాపింగ్ చేస్తాం. అలాగే సమయం లేకపోతె ఎదో ఒక్కటి కోనేస్తాం. అలాగే రీచిట్లు రాయితీల షాపింగ్ ల విషయము కష్ట ఆలోచించే చేయాలి. అవి మనకు ఎంత వరకు పనిక వస్తాయి. మనకు నప్పుతాయి ఆలోచించుకుంటే బావుంటుంది.
Categories