బాదం వాల్ నట్స్ మొదలైన డ్రై ఫ్రూట్స్ తో పోల్చుకుంటే జీడిపప్పులో కొవ్వులు కేలరీలు చాలా తక్కువ ప్రతిరోజు జీడి పప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి అంటున్నారు డాక్టర్స్. జీడిపప్పు తో చెడు కొలెస్ట్రాల్ అదుపులోకి రావడం తో పాటు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండెకు రక్షణ ఇచ్చే మెనో అన్ శాచ్యురేటెడ్ పాలీ అన్  శాచ్యురేటెడ్స్ జీడిపప్పులో సమృద్ధిగా ఉంటాయి. వ్యాధులు ఇన్ ఫ్లమేషన్ లు దగ్గరకు రానివ్వవు జీడిపప్పు లో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువ.

Leave a comment