కరోనా వైరస్ సోకకుండా శానిటైజర్ వాడుతున్నట్లే  మనం తాకె వీలున్న అన్ని ప్రదేశాలను శుభ్రం చేయమంటున్నారు డాక్టర్లు.ఎన్ని చోట్ల తిరిగిన ఎన్ని వస్తువులు తాకిన చివరగా ముట్టుకునేది కార్ స్టీరింగ్ నే కదా.వైరస్ అంటుకునే అవకాశం ఉండేది దీనికే అందుకే కార్ ఎక్కే ముందే స్టీరింగ్ శానిటైజ్ చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఇంట్లో మామూలుగా పని చేసుకుంటున్నా ఏ పాటలో వినేందుకు హెడ్ ఫోన్స్ ఉపయోగిస్తూ ఈ హెడ్ ఫోన్లు శానిటైజ్ చేసి తీరాలి.అలాగే అందరూ తాకే వీలుండే టివీ, ఏసి, రిమోట్లు, స్విచ్ బోర్డులు, డెబిట్, క్రెడిట్ కార్డులు రిఫ్రిజిరేటర్ హండిల్స్. ఇంటి గదుల్లో ఉండే తలుపుల హండిల్స్ తప్పని సరిగా శానిటైజ్ చేస్తూ ఉండాలి.

Leave a comment