ఈ కోవిడ్ కాలంలో కూడా ఇంట్లో నుంచి అయినా అన్ని వ్యాయామాలు చేయవలసిందే లేకపోతే కండరాలు పట్టేస్తాయి.కొత్తగా ఇంట్లో కసరత్తులు చేయాలంటే కావలసిన పరికరాలు అందుబాటులో పెట్టుకోవాలి వాటి ఉపయోగం,మరమ్మతుల గురించి ముందే తెలుసుకోవాలి.వ్యాయామానికి అనువైన చొట్టు కనుక్కోవాలి. ఇవి సౌకర్యంగా ఉంటేనే ఎక్కువ సేపు వ్యాయామం చేయవచ్చు. మొదట్లోనే పెద్దపెద్ద కసరత్తులు మొదలు పెట్టకుండా మొదటి ఐదు నుంచి పది నిమిషాల నడక అయిదు నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.నెమ్మదిగా సమయం పెంచుకుంటూ పోవాలి ఏ వ్యాయామానికైనా ముందుగా వార్మప్ చేయటం తప్పనిసరి ఇది కండరాలను చురుగ్గా ఉంచుతుంది.

Leave a comment