కాస్త బరువు తగ్గాలి అనిపించగానే వెంటనే డైటింగ్ పేరుతో ఆహారాన్ని దూరం పెడతారు అమ్మాయిలు. ఇక పిండి పదార్థాలు చక్కెర,కోవ్వు మొత్తం మానేస్తారు. అయితే ఇవి శరీరానికి తగినంతగా అందకపోతే మరింత బరువు పెరుగుతారంటొందని ఒక తాజా అధ్యయనం. మెదడుకీ శరీరానికి శక్తి అంది సరిగ్గా పని చేయాలంటే పిండి పదార్థాలు చాలా అవసరం. ప్రాంతాన్ని బట్టే ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఎవరో చెప్పరు కదా ఫలానావి తినాలి అనుకొంటే శరీర తత్వాని సరిపోక జీర్ణ వ్యవస్థపైన భారం పడుతోంది. అంచేత సన్నబడాలి అంటే సమతులాహారం తీసుకోండి అంటున్నారు అధ్యయనకారులు..

Leave a comment