ప్రాచీన యుద్ధ కళ సిలంబం నేర్చుకొని చీర కట్టు తో సిలంబాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఐశ్వర్య మణి వన్నన్ తమిళనాడు కు చెందిన ఈ యుద్ధ కళ ను ఏరికోరి నేర్చుకొన్నది ఐశ్వర్య కర్రలు,కత్తులు,దివిటీలు,లేడి కొమ్ముల వంటి ఆయుధాలని ఈ విద్య లో ప్రయోగిస్తారు. ఈ యుద్ధ కళ లో మహిళలకు శిక్షణ ఇవ్వడం కోసం మాయిషా స్టూడియో స్థాపించి పాఠశాల కళాశాల విద్యార్థినులను ప్రోత్సహిస్తోంది ఐశ్వర్య. 70 ఏళ్ళ వయసులో కూడా ఈ కళను సాధన చేయచ్చు .

Leave a comment