ఏ రంగు చీరకైనా పర్ ఫెక్ట్ మ్యాచింగ్ సంప్రదాయ వస్త్రధారణ అయినా మోడరన్ డ్రెస్ ల కైనా అందంగా అమరే సిల్క్ జ్యూలరీ ఇప్పుడు ఇంటింటా సందడి చేస్తున్నాయి. ఏ చీరకైన అదే కలర్ మెరిసే సిల్క్ దారలతో జూకాలు, గాజులు ,నెక్లెస్ లు అల్లేసుకుంటున్నారు, సిల్క్ డ్రెస్ లకు ఈ సిల్క్ జ్యూలరీ కంటే మాచింగ్ ఇంకేమి లేదు. బూట్లు, హై హిల్ల్స్ , పర్స్ లు , టోపీలు , హెయిర్ బ్రాండ్లు, ఫోటో ఫ్రేమ్ లు ,ప్లవర్ వాజ్ లు కూడా ఈ సిల్క్ దారాలతో చుట్టేస్తున్నారు. రంగుల నెక్లెస్ లు ఎలా చేయాలో ఆన్ లైన్ లో చూసి నేర్చుకోవచ్చు.

Leave a comment