90 ఎల్లా ఆస్కార్ చరిత్రలో ఇప్పటి వరకు జరగని అద్భుతం జరిగింది. తొలిసారిగా బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో ఒకే ఏడాదిలో ఇద్దరు మహిళలు నామినేట్ అయ్యారు  నోమాడ్లాండ్ , ప్రామిసింగ్ యంగ్ ఉమన్,చిత్రాలకు దర్శకత్వం వహించిన క్లోయి ఝావో ఎమరాల్డ్ ఫెన్నెల్ నామినేట్  అయ్యారు ఫెన్నెల్ ప్రధానంగా నటి 2010 మంచి సినిమాల్లో నటిస్తున్నారు ఝావో. చైనా మహిళ. అమెరికాలో ఉంటుంది ఈ రెండు సినిమాల కథాంశం కూడా మహిళలకు చెందింది 60 ఏళ్ల ఒక మహిళ గ్రేట్ రిసెషన్ లో సర్వం పోగొట్టుకుని వ్యాన్ లో దేశదిమ్మరి గా గడపటం ‘నోమాడ్లాండ్’ స్టోరీ అలాగే చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం వచ్చిన ఒక మహిళ కథ ప్రామిసింగ్ యంగ్ ఉమన్ .

Leave a comment