సినిమాలు తీర్చి దిద్దిన అందమైన శిల్పాన్ని అంటోంది తమన్నా. చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతుంది కూడా కెరీర్ లో ఊహించని పరిణామాలున్నాయా అని అడిగితే, కొన్ని పాత్రలు పోషించడం మినహా ఇతరత్రా అద్భుతాలు జరగలేదు. ఎవరికైనా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది అంటే అందుకు ప్రత్యేకమైన కారణం వుండేవుంటుంది. నేను అందుకొనే పారితోషకం వెనక నాకు వచ్చిన గుర్తింపు వెనుక ఎదో ఒక కారణం వుండే వుంటుంది. పని చేసి మెప్పించగలసమర్ధురాలిని గనుక మంచి ఆవకాశాలు వచ్చాయంది తమన్నా. మీ వ్యక్తిగత జీవితంలో మర్పులున్నాయా అంటే, నాదో చిన్న ప్రపంచం, నాకుటుంబం, పరిమిత సంఖ్యా స్నేహితులు. కానీ సినిమా రంగంలోకి వచ్చాక నా ప్రపంచం చాలా పెద్దది అయ్యింది. నాకుతక్కువ మంది తెలుసు కానీ నేనెంతో మందికి తెలుసు అంచేత వాళ్ళంతా నాకుటుంబమే వ్యక్తి గత జీవితంలో సాహసాలు చేయను గానీ సినిమాలో మాత్రం సాహసం నా ఊపిరి అన్నట్లు వుంటుంది. కొత్త పాత్ర వస్తే చాలు చేసి చుస్తే పోలేదా అని కష్టపడతాను అంటోంది తమన్నా.
Categories
Gagana

సినిమాలతో నే నా ప్రపంచం విశాలం

Leave a comment