అర్జున్ రెడ్డీ సినిమాలో ఎం బీ బియస్ స్టూడెంట్ ప్రీతీ శెట్టి పాత్రలో షాలిని జీవించింది అనడం లో ఆశ్చర్యం లేదు. ఒక్క సినిమాతోనే విమర్శకుల ప్రశంశలు అందుకుంది శాలిని. సొంతూరు జబల్ పూర్. గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజీ లో చదువుకుంది. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం నుంచే నాటకాలు వేస్తూ ధియేటర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది. చిన్న తనం నుంచి నా ఊపిరి నటనే .   నటన కోసం ఇంట్లో వాళ్ళతో సంబందాలు   తెంచుకున్నాను.  అర్జున్  రెడ్డి విజయం చూసే దాకా ఇంట్లోవాళ్ళని కలుసుకోలేదు. ఇప్పుడిక తమిళంలో వంద శాతం కాదల్, దుల్కర్ సల్మాన్   తో ఇంకో సినిమా, మహానటి లో కుడా నటిస్తున్నా నాకు బెస్ట్ విషెస్ చెప్పేయండి అంటుంది షాలిని.

Leave a comment