వర్షాకాలంలో చినుకులు పడే సమయంలో సిరోజాల గురించి తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి షాంపూతో శుబ్రం చేసుకుని సాఫ్ట్ కండీషనర్ వాడాలి. గోరు వెచ్చని నీటి తో స్నానం చేస్తే మాడు పైన జిడ్డు పోయి శుబ్రంగా వుంటుంది. కెమికల్ హెయిర్ కలర్స్ వాడకపోవడం మంచిది. హెయిర్ డ్రయ్యర్లు హాట్ హెడ్ లో వాడటం వల్ల స్ట్రెయిట నింగ్ వల్ల వర్షాకాలంలో జుట్టు పాడైపోతుంది. వర్షంలో ఇంటికి రాగానే తలస్నానం చేయాలి. వాన జల్లుల్లో టాక్సిన్స్ యాసిడ్స్ ఉంటాయి. వరం లో ఒక సారయినా యాంటీ ఫంగల్ షాంపూ వాడాలి.

Leave a comment