ఎన్ని షాంపూలు వాడుతున్నా డామేజీ అయిపోతున్న జుట్టుని కాపాడు కోలేక పోతుంటే కొన్నబీ హోమ్ రెమిడీస్ ట్రై చేస్తే బావుంటుంది. వేడి నీళ్లతో స్నానం అస్సలు చేయకూడదు. జుట్టును సంరక్షించే నూనె డ్రై గా మారిపోతుంది. ఫలితంగా జుట్టు పొడిబారిపోతుంది. సొరకాయ రసం జుట్టుకు పట్టించేసి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. యాపిల్ సిడార్ వెనిగర్ ను గోరు వెచ్చని నీటిలో కలిపి జుట్టుకు పట్టించి ఐదు నిముషాలు ఆగి స్నానం చేయాలి. ఎగ్ వైట్ వల్ల కూడా ఎంతో మంచి ఫలితం వుంటుంది. జుట్టు రాలేందుకు చుండ్రు ముఖ్య కారణం కావచ్చు. కనుక తల శుభ్రంగా ఉంచుకోవాలి. బాదం నూనె ను కొంచెం వేడి చేసి తలకు పట్టించి అరగంట ఆగి స్నానం చేసేయచ్చు. స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టటం వల్ల హానికరమైన కెమికల్స్ తో జుట్టు పాడైపోతుంది . స్విమ్మింగ్ చేసే ముందర జుట్టుకు కండీషనర్ అప్లయ్ చేయాలి. అరకప్పు తేనె లో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ఒక కోడిగుడ్డు పచ్చి సోనా కలిపి జుట్టుకు అప్లయ్ చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే సరి. జుట్టు బాగా ఆరాకే దువ్వుకోవాలి. పండ్లు కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. హెల్త్ డైట్ తోనే జుట్టు ఆరోగ్యాంగా ఉంటుంది.
Categories
Soyagam

శిరోజాల సమస్య ఉంటే ఇలా చేస్తే సరి

ఎన్ని షాంపూలు వాడుతున్నా డామేజీ అయిపోతున్న జుట్టుని కాపాడు కోలేక పోతుంటే కొన్ని హోమ్ రెమిడీస్ ట్రై చేస్తే బావుంటుంది. వేడి నీళ్లతో స్నానం అస్సలు చేయకూడదు. జుట్టును సంరక్షించే నూనె డ్రై గా మారిపోతుంది. ఫలితంగా జుట్టు పొడిబారిపోతుంది. సొరకాయ రసం జుట్టుకు పట్టించేసి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. యాపిల్ సిడార్ వెనిగర్ ను గోరు వెచ్చని నీటిలో  కలిపి జుట్టుకు పట్టించి ఐదు నిముషాలు ఆగి స్నానం చేయాలి. ఎగ్ వైట్ వల్ల  కూడా ఎంతో మంచి ఫలితం వుంటుంది. జుట్టు రాలేందుకు చుండ్రు ముఖ్య కారణం కావచ్చు. కనుక తల  శుభ్రంగా ఉంచుకోవాలి. బాదం నూనె ను కొంచెం వేడి చేసి తలకు పట్టించి అరగంట ఆగి  స్నానం చేసేయచ్చు. స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టటం వల్ల హానికరమైన కెమికల్స్ తో జుట్టు పాడైపోతుంది . స్విమ్మింగ్ చేసే ముందర జుట్టుకు కండీషనర్ అప్లయ్  చేయాలి. అరకప్పు తేనె లో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ఒక కోడిగుడ్డు పచ్చి సోనా కలిపి జుట్టుకు అప్లయ్  చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే సరి. జుట్టు బాగా ఆరాకే  దువ్వుకోవాలి. పండ్లు కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. హెల్త్ డైట్ తోనే  జుట్టు ఆరోగ్యాంగా ఉంటుంది.

Leave a comment