ఇప్పుడంతా ఆన్ లైన్ కొనుగోల్లే. పాపాయికి బుల్లి గౌను కొనాలన్నా, డయిపర్స్ కావాలనుకున్నా ఆన్ లైన్ ఆర్డర్సే కాలుకదపకుండా ఇంటికి వస్తున్నాయి వస్తువులు, దుస్తులు కొనుకునే ముందర సైట్ గురించి బాగా తెలుసుకుని, వస్తువులు కొనడం మొదలు పెట్టాక ఆఫర్స్ గురించి మెసేజ్ లు వస్తాయి. అప్పుడు తొందర పడిపోకుండా. నాణ్యత గురించే ఆలోచించాలి. ముందుగానే ఈ నెలలో బడ్జెట్, మనకు కవల్సిన వస్తువులు రాసి పెట్టుకుంటే అప్పుడు కంటికి ఆకర్షనీయంగా వున్న ప్రతి వస్తువు కొనుగోలు చేయడం తగ్గిపోతుంది.

Leave a comment