ఆనంద్ నిలకంఠన్ రామాయణగాథను అసుర టేల్ ఆఫ్ ది వేంక్విష్ట్ రాశారు. అలాగే మహాభారతాన్నీ రాశారు. ప్రజాదారణ పొందిన టి.వి సీరియల్స్ కు స్క్రీన్ ప్లే రాశారు. బాహుబలిలో శివగామి పాత్రను సృష్టిస్తూ దిరైజ్ ఆఫ్ శివగామి రాశాడు .రాజమౌళి ఈ కథను రాస్తున్నప్పుడే చదివి ఉత్సహపడ్డానని ముందు మాటాలో రాశారు. కుతంత్రం అధికారం ,ప్రతీకారం,మోసాల కథ ఇది. బాహుబలి వంటి సినిమాలు తీసే ముందర పాత్రలు ఎలా సృష్టిస్తారో ఈ 538 పేజీల నవలలో చదువు కొవచ్చు. పిల్లలు ఉత్సహపడే ఇలాంటీ కథలు పిల్లల కోసం వస్తే ఎంతో బావుండు అనిపిస్తుంది. ఈ పుస్తకమే కాదు ,చేతికి అందిన ప్రతి పుస్తకం చదవాలి.

Leave a comment