6 యార్డ్స్ అండ్ మోర్ పేరుతో ఇప్పికారస్  ఇక ప్రారంభించిన చీరల వ్యాపారం దేశంలోని విభిన్న కళాకారులతో తోడ్పట తో అందమైన ఆరుగజాల చీరెలతో అద్భుతంగా నడుస్తోంది. అలాగే 6 యార్డ్స్ అండ్ మోర్ కోసం చీరెలతో పాటు దుప్పట్లు స్టాల్స్, టెర్రీకొట, జాతి వజ్రాలు కలిపిన నగలు చేతి బ్యాగ్ లు ఇక్కత్ కలంకారీ ప్రింట్స్ ,టేబుల్ రన్నర్స్ ఇంటికి అవసరమైన వస్తువులు లభిస్తున్నాయి. విదేశాల్లో ఉండే ఎన్నో రకాల కోసం ప్రవాసి పేరుతో  దేశవాళి సాంప్రదాయ చేనేత చీరలు తయారు చేస్తున్నారు ఇప్సికా  నోయిడ్ కు చెందిన ఇప్సికా ఎంతో మంది చేనేత కళాకారుల వస్త్రాలు అన్ని ప్రాంతాలకు వెళ్లేలా శ్రద్ధ తీసుకుంటుంది.

Leave a comment