నిద్ర సమయంలో ముఖం కెమికల్స్ నుంచి ఫ్రీగా ఉండాలంటారు కొందరు క్లెన్సింగ్,క్లోనింగ్, మాయిశ్చరైజింగ్ తప్పనిసరి అంటారు. ఇంకొకరు ఐతే నైట్ టైల్ స్కిన్ కేర్ కోసం ముఖం శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరయిజర్ లేదా ప్రత్యేకమైన నైట్ క్రీమ్ రాయటం మంచిది అంటున్నారు మేకప్ ఎక్స్ పర్ట్స్. నిద్రించే సమయంలో ఈ క్రీములు ఎలాంటి ప్రభావం చూపించవు. చర్మం అలా శుభ్రంగా వదిలేయాలి. మేకప్ ఆనవాళ్ళు లేకుండా తుడిచేయాలి అంటారు కాని స్కిన్ కేర్ కోసం ప్రత్యేకమైన క్రీమ్ అవసరమే అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment