పాత రాతి యుగం నుంచే పరిశోధనలు మొదలై ఉంటాయి. తినే భోజనం గురించి ప్రపంచం గురించి, అందం గురించి, ఆరోగ్యం గురించి. చుట్టూ వుండే ఎన్ని అంశాల తో ఎంత లేసి ప్రయోగాలు చేసే వాళ్ళు మరి. ఆకు పసర్ల కంటే నత్తల జిగురు వైద్యానికి బాగా పనికి వస్తుందని కనిపెట్టారు. ఈ నత్తల జిగురు గాయాలకు మందుగా వాడేవారు. దగ్గు, కడుపు నొప్పికి కుడా దాన్ని మందుగా తీసుకునేవాళ్ళు. ఆధునిక పరిశోధనలు ఈ నత్తల ప్రాణానికి ఇంకాస్త సమస్య తెచ్చి పెట్టాయి. వీటిలో యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ లక్షనాలున్నాయి అలాగే నత్తల జిగురులో కోలాజేన్, ఎలాస్టిక్ పదార్దహాలు ఈ జిగురు తో స్కిన్ క్రీములు తయ్యారు చేస్తున్నాయి.

Leave a comment