చర్మ,కేశ రక్షణకు నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. చర్మాన్ని హాని కారక ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. నువ్వులను పొడిగా చేసి దానికి పెసరపిండి పాలు కలిపి వంటికి రుద్దుకొంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వులు యాంటీ మైక్రోబియల్ గా పనిచేస్తాయి. ఫలితంగా మొటిమలు,వాటి తాలూకు మచ్చలు పోతాయి. ఇందుకోసం నువ్వుల పొడిలో చెంచా తేనె చెంచా పంచదార కలిపి ముఖానికి పూతగా వేసుకొని ఓ అరగంట ఆగి కడిగేస్తే చర్మఛాయ కూడా మెరుగు పడుతోంది.

Leave a comment