ఫిట్ నెస్ కోసం చేసే వ్యాయామాలు,నడకలు చేసే సమయంలో చర్మం విషయం కాస్త పటించుకొండి అంటున్నారు .. ఉదయం వాకింగ్, జాగింగ్ చేసే ముందర ముఖం చేతులకు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఉదయం వేళా ఎండలో ఉండే యూ వీ కిరణాల ప్రభావం నుంచి ఈ లోషన్ కాపాడుతుంది. అలాగే వ్యాయామం ముగించిన తరువాత ముఖం చేతులు చల్లని నీటితో రోజుకో మాయిశ్చ రైజర్ రాసుకొంటే చర్మ సమస్యలు ఇబ్బంది పెట్టవు. ఆఫీసుల నుంచి కాలేజీల నుంచి నేరుగా ఆ వేలకు వెలుతూ ఉంటే మేకప్ తుడిచేసుకునే వాక్క్ వుట్స్ చేయు వ్యాయామంలో చమటలు పటినపుడు మేకప్ తాలూకు ఫౌండేషన్లు,క్రీములు చేర్మనికి హాని చేస్తాయి.

Leave a comment