కొన్ని నూనెలతో మర్దన చేస్తే చర్మం నిగారింపు తో మెరిసిపోతోంది ప్రొటీన్లు, మినరల్స్ అధికంగా ఉండే బాదం నూనె లో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది.పడుకునే ముందు బాదం నూనెతో మొహం మెల్లగా మర్దన చేస్తే చర్మం తేమగా ఉంటుంది. మొహం పైన బ్యాక్టీరియాని సులభంగా తొలిగించేస్తుంది కొబ్బరి నూనె .అన్ని రకాల చర్మ లకు మేలు చేస్తుంది ఎండ కారణంగా ఏర్పడిన నల్లని  మచ్చలను పోగొడుతుంది దానిమ్మ గింజల నూనె ఆముదం లో ఉండే ప్రోటీన్లు చర్మాన్ని మెరి పిస్తాయి. కొబ్బరినూనెతో కలిపి రాస్తే చర్మానికి కావలసిన తేమ అందుతుంది.

Leave a comment