ఇప్పుడు సీతాఫలాలు బాగా వస్తున్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే సీతాఫలంలో శరీరానికి తక్షణయి నిచ్చే అమృతఫలం. ఈ పండులో విటమిన్-సి ఎక్కువగా వుంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో మెగ్నీషియం , కాల్షియం, పోటాషియం,అపర, జింక్, ఇనుము, ఫాస్పరస్ వంటి ఖనిజాలు శరీరానికి అవసరం అయ్యే పీచు వున్నాయి కేలరీలు ఎక్కువే. గార్భిణులు కుడా ఈ పండునచ్చు. ఇందిలోరాగి, ఇనుము రక్తంలోని హిమోగ్లోన్ పెంచుతాయి శరీరంలో కోలాజాన్ స్దాయిల్ని మెరుగు పరిచే గుణం సీతాఫలాల్లో వుంది. చర్మంయి ముడతలు ఫైన్ లైన్స్న్ తగ్గించ గలదు. చర్మం మేరుపోస్తుంది.

Leave a comment