తక్కువ క్యాలరీలతో అధికమైన ప్రయోజనం ఇచ్చే పిస్తాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. గుప్పెడు పిస్తా పప్పులో వంద క్యాలరీలు ఉంటాయి. ఆహార నిపుణులు వీటిని స్కిన్ని నట్స్ అంటారు, ఇవి నెమ్మదిగా వలుచుకుని తినాలి కనుక పూర్తిస్థాయి క్యాలరీల సంఖ్య నలభై ఒక్క శాతానికి మించదు. వీటిలో విటమిన్ బీ6, కాఫర్ , మాంగనీస్ ,ప్రోటిన్స్, ఫైబర్ , థియామిన్ , ఫాస్పరస్ చాలా ఎక్కువ. అలాగే విభిన్న యాంటీ ఆక్సిడెంట్స్ , న్యూట్రిషియన్లు అత్యధికం. ఇవి చాలా శక్తినిచ్చే మంచి ఆహారం.

Leave a comment