భారతీయుల్లో నిద్ర శాతం తగ్గిపోతుంది అని చెబుతున్నాయి అధ్యయనాలు.సరైన జీవన విధానం లేకపోవడం ఎక్కువ సమయం మొబైల్ కంప్యూటర్లకు జీవితాన్ని అంకితం చేయటం ఒకవైపు ఒత్తిడి పెంచుతున్న కరోనా పరిస్థితులు నిద్రలేమికి కారణాలు అంటున్నారు ఎవరికైనా కనీసం 7 గంటల నిద్ర కావాలి. మంచి నిద్ర ఒక ఔషధం లాంటిదే నిద్ర పోయే ముందుర ప్రశాంతంగా ఉండటం, ఇష్టమైన సంగీతం వినటం, నిద్రపోయేందుకు సరైన ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. ఉదయాన్నే లేచి వాకింగ్, యోగా, ధ్యానం వంటి పనులు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రాత్రివేళ మెలుకువ రాని  డీప్ స్లీప్ కోసం ప్రయత్నాలు చేయడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు.

Leave a comment