స్లీపింగ్ పొజిషన్ ఆరోగ్య విషయంలో చాలా ముఖ్యం అంటారు ఎక్స్ పర్డ్స్ . గుండెల్లో మంటతో బాధపడేవారు వెన్ను పై వెల్లికిలా పడుకోకూడదు దీనివల్ల ఉదరంలో ఆమ్లాలకు ఇసో ఫగస్ పాకిపోవడం సులభం అవుతుంది . అదే అలవాటు అనుకొంటే తలక్రింద దిండు ఎత్తుగా పెట్టుకోవడం వాల్ల కలిగే గ్రావిటీ తో పదార్దాలు పైకి పాకకుండా సహకరిస్తాయి . ఓ పక్కకు తిరిగి పడుకోవటం తిరుగులేనిది . ఇక గురక పెట్టేవాళ్ళు వెల్లికిలా పడుకోరాదు . అలా పడుకోవటం వల్ల నాలుక గొంతులోని ఇతర భాగాలు ఎయిర్ వేని బ్లాక్ చేస్తాయి . పిల్లల్ని బోర్ల పాడుకోనీయ కూడదు.

Leave a comment