పెదవులు అందంగా కనిపించాలంటే లిప్ స్టిక్ రాస్తే సరిపోదు. పెదవుల పోషణ కోసం ద్రుష్టి పెట్టాలి. చలికి పెదవులు పగులుతాయి లిప్ స్కబ్ తో పెదాలను మృదువుగా చేసుకోవాలి. పెదాలపై వాజలైన్ రాసి బేబీ టూత్ బ్రష్ తో నిదానంగా రుద్దితే పొడిబారిన చర్మం తొలిగిపోతుంది. అప్పుడిక లిప్ స్టిక్ వేసుకోవచ్చు. లిప్ బామ్ తీసుకొన్న మంచిదే అందులోని కొబ్బరినూనె,వెన్న వంటివి మాయిశ్చ రైజర్స్ గా ఉపయోగపడుతాయి అలాగే లిప్ స్లీపింగ్ మాస్క్ కూడా పగిలినట్లు ఉండే పెదాలను సజీవంగా మార్చేస్తుంది.

Leave a comment