ఒక సింపుల్ మెథడ్ ని పాటిస్తే స్లిమ్గా ఉండటం ఈజీ అంటున్నారు డైటీషియన్లు . ఉదయం ఏడుగంటలకు శుభ్రంగా తయారై 7.11 నిముషాలకు బ్రేక్ పాస్ట్ రాత్రి 6.14 నిముషాలకు డిన్నర్ పూర్తి కావాలి  . ఒక మేర మనిషి లాగా ఈ టైమింగ్ పాటించాలి అంటున్నారు . రాత్రిపూట తక్కువ క్యాలరీలున్న ఏదైనా ఆహారం తీసుకోవాలి . ఈ మూడింటిని దేన్నీ క్రమం తప్పకుండ మిస్ కాకుండా చేసుకోవటమే బెస్ట్ డైటింగ్ అని బెస్ట్ వెయిట్ లాస్ సూత్రమని ఈ అంశంపై సర్వే నిర్వహించిన పరిశోధకులు చెపుతున్నారు .

Leave a comment