40 ఏళ్ళు దాటాక శరీరంలో కొవ్వు పేరుకోకుండా స్లిమ్మింగ్ సూపర్ ఫుడ్ తినాలంటున్నారు డాక్టర్లు.కారం నాలుక ను మండిస్తుంది. ఈ స్పైసీ పొడితో కాప్టినాయిడ్స్ ఉదరంలోని కొవ్వు కరిగిస్తాయి. ప్రతి భోజనానికి ముందు దాక్ష తింటే నడు కొలత ఒక అంగుళం తగ్గిందని అధ్యాయనం చెబుతుంది. లో ఫ్యాట్ కాతేయ్ చీజ్ కండరాల మెటనాలిజాన్ని దృడం చేస్తుంది. బెల్ పెఫ్పర్స్ లో దొరికే విటమిన్ సీఇ తిరుగులేని బరువు తగ్గించే ఆయుధం. నట్స్ లోని ఆరోగ్యవంతమైన ప్రోటీన్,ఫ్యాట్,పిచు సన్నబడేందుకు సహకరిస్తుంది. ఈక కర్భూజా ముక్కలో 45 కాలరీలు మాత్రమే ఉంటాయిఉ. బీన్స్ ప్రోటీన్లు హెల్డీ ఫ్యాట్ ఫైబర్స్ తో నిండి ఉంటాయి.

Leave a comment