లీసా బ్రెనన్ రాసిన కొత్త పుస్తకం స్మాల్ ఫ్రై మార్కెట్ లోకి వచ్చింది. ఆపిల్ కోఫీండర్ స్టీల్ జాల్స్ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి లీసా. ఆపిల్ కంపెనీ పెట్టే ప్రయత్నల్లో తను ప్రేమించిన అమ్మాయితో విడిపోయి వచ్చేశాడు స్టీల్. ఆ తర్వాత పుట్టుంది ఈ లీసా. అయినా స్టీల్స్ ఈ అమ్మాయి తన కూతురే కాదన్నాడు. వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యాకాగా ఈనీ లీసా తన కూతురే అని నమ్మలేదు స్టఅలం. ఆ తర్వాత 2011లో కాన్సర్ తో చనిపోయాడు. లీసా ఈ జరిగాన విషయాలు మనసులో పెట్టుకోకుండా తండ్రితో తను గడిపిన క్షణాలను పుస్తకంలో అపురూపంగా రాసుకుంది. తనను స్మాల్ ఫ్రై అంటే పిల్ల చేప అన్నదని ఆమె బుక్ లో రాసుకొని పుస్తకానికి అదే పేరు పెట్టింది.

Leave a comment