రోజులో రెండు గంటలకు పైగా స్మార్ట్ ఫోన్ల, టాబ్లెట్లు వాడుతుంటే యుక్త వయస్సులో వున్న వారికి నిద్ర సమస్యలు చుట్టూ ముడుతున్నాయని తాజా అద్యాయినాలు చెప్పుతున్నాయి. అమెరికాలో శాండిగో యూనివర్సిటీ వారి అద్యాయినం ప్రకారం 2015 లో 40 శాతానికి పైగా విద్యారదులు రాత్రి పూట ఏడు గంటల కంటే తక్కువ సేపు నిద్రపోయినట్లు వెలుగు లోకి వచ్చింద. వారు రాత్రి పూత నిద్ర పోయే ముందుగా కనీసం రెండు గంటలు ఆన్ లైన్ లో గడిపేవారే. స్మార్ట్ ఫోన్ ల నుంచి వెలువడే కాంతి నిద్రను ప్రభావితం చేస్తుంది ఎద్వరకే అద్యాయినాలు నిరూపించాయి. ఈ అద్యాయినం 3,60,000 మంది యుక్త వయస్సులో వున్న వారి పై జరిగింది.

Leave a comment