అమెరికా జనరల్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రచురించిన కథనం ప్రకారం గుండె సంబంధిత అనారోగ్యాలు మానసిక ఒత్తిడే కారణం. ఒత్తిడికి గురైనప్పుడు గుండె కొట్టుకునే లయ మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారం స్నాక్స్ బదులు బాదం గింజలు తింటే ఒత్తిడిలో ఉన్నప్పుడు గుండె కొట్టుకునే తీరు ఎప్పటి లాగే ఉంటుందని గుండె చక్కగా పనిచేస్తుంది అని చెబుతోంది.గుండె సంబంధమైన జబ్బులకు దారితీసే మానసిక సమస్యల్లో మొదటిది ఒత్తిడే అంటున్నారు శారీరక వ్యాయామం, పోషకాలున్న ఆహారం, ఆరోగ్యవంతమైన జీవన శైలి గుండె లయను దెబ్బతీయావని అధ్యయనాలు చెబుతున్నాయి.

Leave a comment