మనకే కాదు స్టార్స్ కీ స్నేహితులు కావాలి. సరదాగా కలుసుకోవాలి మాట్లాడుకోవాలి. ఎయిటీస్ స్టార్స్ రీయూనియన్ పేరు తో దక్షణాదికి చెందిన తారలంతా సంవత్సరానికి ఒక కత కలుసుకుంటున్నారు. ఒక ధీమ్ ఎంచుకుని తమచుట్టు వాతావరణం, తాము వేసుకున్న రంగులు ఆ ధీమ్ ప్రకారం ఉండేలా చూసుకుంటారు. ఈ సారి మహాబలిపురం సముద్ర తీరంలోని ఒక రిసార్ట్ లో తెలుగు, తమిళ, మళయాళం తారలు 28 మంది కలుసుకుని రెండు రోజుల పాటు సంతోషంగా గడిపారు ముదురు ఉదా రంగు విధ్యుత్ దీపాలు, అదేరంగు డ్రెస్సులు వేసుకుని సినిమా స్టార్స్ ఈ రిసార్ట్ ను సంతోషం తో ముంచెత్తారు. చిరంజీవి, వెంకటేష్, రమ్యా కృష్ణ, మహానటి రేవతో మొదలైన తారలు, స్టేటస్ ను, యాక్షన్ నివదిలేసి స్నేహితుల్లాగా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.

Leave a comment