విలువైన సమయం వృధా అయిపోతుందనే ముఖ్యంగా నేను సోషల్ మీడియాలో లేకపోవటానికి కారణం అంటుంది కంగనా రనౌత్. ఖాతా తెరిస్తే మంచిదని ఎన్నో బ్రాండ్స్ కు ఉపయోగం అంటున్నారు. కొంతమంది ఏజెంట్లు మా ఖాతా తెరవండి మేము పోస్టుల సంగతి చూస్తాం అంటున్నారు. అది మరి అన్యాయం. నేను చూడకుండ నా పేరు పంపి పోస్టులు పెడతారు. ఆ ఫేక్ పోస్టుల్ని అభిమానులు అనుసరించటం కోట్లమందిని మోసం చేయటమే కదా. అలాంటి ఫేక్ రిలేషన్స్ వద్దనుకున్నాను అంటుంది కంగనా రనౌత్. అభిమానులకు దగ్గర కావాలని సామాజిక మాద్యమాల్లో తారాలంతా చురుగ్గా అంటే కంగనా రనౌత్ ఇలా ట్విట్టర్లు, వాట్సప్ లు వద్దనటం అభినందనీయమే.

Leave a comment